Nara Lokesh: యువగళం పాదయాత్రపై పుస్తకం.. పవన్‌కు అందజేసిన నారా లోకేష్ (ఫోటోలు)

సెల్వి
గురువారం, 5 జూన్ 2025 (08:18 IST)
Pawan_Nara Lokesh
యువనేత నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని  అందజేశారు. కేబినెట్ సమావేశం సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో పుస్తక ప్రతిని పవన్‌తో పాటు, ఇతర మంత్రులకు లోకేష్ అందజేశారు. 
Pawan kalyan_Nara Lokesh
 
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… నాటి రాక్షస పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువగళం పాదయాత్ర సఫలీకృత మైందన్నారు. ఈ రోజుకు అరాచక పాలన అంతమై ఏడాది పూర్తయ్యిందని తెలిపారు. 
Pawan kalyan_Nara Lokesh
 
ఆనాటి అనుభవాలను కళ్ళకి కట్టినట్లుగా పుస్తక రూపంలో తేవడంపై లోకేష్‌ను ప్రశంసించారు. ఈ సందర్భంగా తీసిన పవన్- లోకేష్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Pawan kalyan_Nara Lokesh
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

Sri Vishnu: ఒంగోలు నేపథ్యంలో శ్రీ విష్ణు, నయన్ సారిక జంటగా చిత్రం

Srikanth: ఇట్లు మీ వెధవ.. సినిమా చిత్ర బృందంపై శ్రీకాంత్ సెటైర్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments