Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త ఏడాది 2025 ఫిబ్రవరి 1 నుంచి ఆంధ్రలో భూమి రిజిస్ట్రేషన్ ఫీజుల మోత

ఐవీఆర్
సోమవారం, 30 డిశెంబరు 2024 (23:09 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నూతన సంవత్సరం 2025 ఫిబ్రవరి 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు ఏకంగా 15 నుంచి 20 శాతం పెంపు వుండనుంది. ఈ విషయాన్ని ఆంధ్ర ప్రదేశ్ రెవిన్యూ శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో ఎంతెంత రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచాలో జనవరి 15 లోపుగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలియజేశారు.
 
ఈ సందర్భంగా ఆయన రిజిస్ట్రేషన్-స్టాంప్స్ శాఖపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకల నుంచి ఇప్పుడిప్పుడే రాష్ట్రం కోలుకుంటోందని అన్నారు. కాగా భూమి రిజిస్ట్రేషన్ విలువలను ఎక్కడ పెంచాలో ఎక్కడ తగ్గించాలో తెలుసుకున్న తర్వాతే నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments