Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధ్యాపకుడిపై విద్యార్థిని యాసిడ్ దాడి..! రివర్స్ గేర్...!

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (14:56 IST)
దేశ మంతటా విద్యార్థినులపై లైంగిక వేదింపు.. యాసిడ్ దాడులు జరుగుతుంటే... గుంటూరు జిల్లాలో గేర్ రివర్స్ అయింది. ప్రేమించి పెళ్లాడేందుకు నిరాకరించిన కళాశాల అధ్యాపకుడిపై విద్యార్థిని యాసిడ్ దాడికి పాల్పడింది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. 
 
పోలీసుల వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా నల్లపాడు పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్  వెంకటరమణ. ఇతనిపై శనివారం ఉదయం విద్యార్థిని సౌజన్య యాసిడ్ దాడి చేసింది. దీంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలకు పోరాడుతున్న వెంకటరమణను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ అతనికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. లెక్చరర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా తనను వివాహం చేసుకుంటానని వెంకటరమణ మోసం చేశాడని.. విద్యార్థిని సౌజన్య ఆరోపించింది. అందుకే యాసిడ్ దాడికి పాల్పడినట్లు ఆమె తెలుపుతోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?