Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యెంట్ తుఫాను బ‌ల‌హీనం... బంగాళఖాతంలో వాయుగుండం

విశాఖ‌: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన క్యెంట్ తుపాను బలహీనపడి తీవ్రవాయుగుండంగా కొనసాగుతోంది. తీరం దిశగా గంటకు 18 కి.మీ వేగంతో కదులుతోంది. విశాఖకు ఆగ్నేయంగా 300 కి.మీ దూరంలో మచిలీపట్నానికి 410 కి.మీ దూరంలో, నెల్లూరుకు తూర్పు ఈశాన్య దిశగా 530 కి.మీ

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (20:49 IST)
విశాఖ‌: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన క్యెంట్ తుపాను బలహీనపడి తీవ్రవాయుగుండంగా కొనసాగుతోంది. తీరం దిశగా గంటకు 18 కి.మీ వేగంతో కదులుతోంది. విశాఖకు ఆగ్నేయంగా 300 కి.మీ దూరంలో మచిలీపట్నానికి 410 కి.మీ దూరంలో, నెల్లూరుకు తూర్పు ఈశాన్య దిశగా 530 కి.మీ దూరంలో వాయుగుండ కేంద్రీకృతమైంది. 
 
మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండం బలహీనపడే అవకాశముందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. వాయు గుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. దీని ప్ర‌కారం తుపాను గండం త‌ప్పిన‌ట్లే అని, అయితే వాయుగుండం ప్ర‌భావంతో వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉందంటున్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments