Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేవీపీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ చేసిన టీడీపీ

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (09:53 IST)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ బంధువు కేవీపీ రామచంద్రరావుపై టీడీపీ సభా హక్కుల నోటీసు జారీ చేసింది. అసెంబ్లీ ప్రాంగణం నుంచి తొలగించిన రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని యథాస్థానంలో ఉంచాలంటూ కేవీపీ ఇటీవలే స్పీకర్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో స్పీకర్‌తో పాటు సభను కించపరిచేలా కేవీపీ వ్యాఖ్యలు చేశారని ఏపీ అసెంబ్లీలో అధికార టీడీపీ ఆరోపిస్తూ శుక్రవారం ఉదయం స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు నోటీసు ఇచ్చింది. 
 
ఈ ఆరోపణలపై స్పందించిన కేవీపీ, గురువారం స్పీకర్‌కు మరో లేఖ రాశారు. తానెవరినీ కించపరచలేదని, అసలు అలాంటి ఉద్దేశమే తనకు లేదని నిన్నటి లేఖలో కేవీపీ వివరణ ఇచ్చారు. ఆ లేఖను పరిగణనలోకి తీసుకోని టీడీపీ శుక్రవారంనాటి సమావేశాల్లో భాగంగా కేవీపీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ చేసింది. కేవీపీపై చర్యలు తీసుకోవాల్సిందేనని నోటీసులో టీడీపీ స్పీకర్‌ను కోరింది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments