Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదాపై కేవీపీ ప్రైవేట్ బిల్లు.. కాంగ్రెస్ ఎంపీలకు త్రీ లైన్ విప్ జారీ

Webdunia
సోమవారం, 9 మే 2016 (17:20 IST)
విభజన చట్టం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై ఈనెల 13వ తేదీన రాజ్యసభలో ఓటింగ్ జరుగనుంది.
 
ఈ ఓటింగ్‌ కోసం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తన సొంత పార్టీ ఎంపీలకు త్రీ లైన్ విప్ జారీ చేసింది. పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై ఈ నెల 13న జరగనున్న ఓటింగ్‌కు తప్పనిసరిగా హాజరుకావాలని సదరు నోటీసుల్లో సోనియా పార్టీ ఎంపీలను ఆదేశించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments