Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌ను యువకుడు..60 సంవత్సరాల్లో కూడా..!: కేటీఆర్

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (10:46 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్‌ను యువకుడంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ సంబోధించారు. 60 సంవత్సరాల వయసులోనూ ఆయన యువకుడిలా పని చేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే తామంతా పని చేస్తున్నామని, పార్టీ అధ్యక్ష పదవికి ఆయనే సమర్ధుడని కేటీఆర్ ఉద్ఘాటించారు. 
 
టీఆర్ఎస్ అధ్యక్షుడిగా మరోసారి కేసీఆర్ ఎన్నికైన సందర్భంగా కేటీఆర్ మీడియాతో కేటీఆర్ స్పందించారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నిర్వహించే సత్తా కేసీఆర్‌కు ఉందన్నారు. ఆయనిప్పటికే వర్కింగ్‌లో ఉన్నారని, ప్రత్యేకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు అవసరంలేదని స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments