Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుదేశం గూటికి రానున్న కొత్తపల్లి సుబ్బారాయుడు... ముమ్మరంగా చర్చలు!

Webdunia
సోమవారం, 9 మే 2016 (09:14 IST)
గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఆ పార్టీ నేతలు అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, గోదావరి జిల్లాల్లో గట్టిగా పట్టున్న పాత, కొత్త కాపులను చేర్చుకునేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. 
 
ఇందులోభాగంగా పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు, టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. టీడీపీ‌లో చేరేందుకు ఆయన మంతనాలు జరుపుతున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. పార్టీ అధినేత జగన్ తీరుపై కొత్తపల్లి అసంతృప్తితో ఉన్నారని, అందుకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని అంటున్నారు.  
 
కాగా, కొత్తపల్లి సుబ్బారాయుడు ఒకపుడు టీడీపీలో ఓ వెలుగు వెలిగారు. గతంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీ నుంచి వైదొలిగి.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాకు.. జగన్ పార్టీలో చేరి పగో జిల్లాలో కీలక నేతగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన తిరిగి సొంత గూటికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments