Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండపల్లిలో ఆఫ్మెల్ ఉద్యోగులపై యాజమాన్యం వేధింపులు

Webdunia
గురువారం, 4 జులై 2019 (10:14 IST)
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామంలో ఉన్న ఆఫ్మెల్  ఉద్యోగులు, సిబ్బందిపై సింగరేణి యాజమాన్యం గత కొంతకాలంగా పలు విధాలుగా, వేధింపులకు గురిచేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణ ప్రాంతానికి చేందిన సింగరేణి యాజమాన్యం, కబంధహస్తాలలో చిక్కుకున్న, ఉద్యోగులు, సిబ్బంది, అహర్నిశలు కష్టపడిన వారిపై పలు విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తుంది. 
 
కాగా ఉద్యోగులు, సిబ్బంది ఉన్నతాధికారులకు, సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధుల దృష్టికి తెలియజేయాలని, ప్రయత్నిస్తున్నప్పటికీ కనీసం వారికి ఉద్యోగ భద్రతలేని పరిస్థితులు నెలకొని ఉనాయని వారు ఆవేదన చెందుతున్నారు. ఈ సంస్థలో వివక్షతున్నట్లు సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు.
 
తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ, తెలంగాణ ప్రాంతంలో ఉన్న సింగరేణి యాజమాన్యం ఆంధ్రాలో ఉన్న సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది, ఉద్యోగులపై పలు రకాలుగా, వివక్షత చూపుతున్నట్లు ఆరోపిస్తున్నారు. 
 
అలాగే సింగరేణి యాజమాన్యం ఆంధ్రలో ఉన్న ఆఫ్మెల్‌ను లాభాల బాటలో పయనించలేదని తెలిసినది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ స్పందించి కొండపల్లిలోని అఫ్మెల్‌పై అధికారులు స్పందించి విచారణ జరపాలని కార్మికులు ముక్తకంఠంతో కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments