Webdunia - Bharat's app for daily news and videos

Install App

సస్పెన్షన్ ఎత్తివేయమని అడిగే పద్ధతి ఇదేనా : జగన్‌కు కోడెల ప్రశ్న

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2015 (11:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ నుంచి ఒక యేడాది పాటు సస్పెన్షన్‌కు గురైన వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా అంశంపై సోమవారం శాసనసభ దద్ధరిల్లింది. ఆ సమయంలో అధికార, విపక్ష శాసనసభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. దీంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ కల్పించుకున్నారు. 
 
రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయమని వైకాపా కోరుతున్న పద్ధతి సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. "తప్పు జరిగింది, మరోసారి ఇలా జరగనివ్వబోము. సస్పెన్షన్ ఎత్తివేయండని కోరితే పరిస్థితి మరోలా ఉండేది. అలా చేయకుండా, సభ తప్పు చేసింది. తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నారని ఆరోపించడం సరికాదు" అన్నారు. అంతకుముందు రోజాపై ఎట్టి పరిస్థితుల్లోను సస్పెన్షన్ తొలగించే పరిస్థితే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది
 
ప్రభుత్వ సమాధానంతో మరింత ఆగ్రహానికి గురైన వైకాపా అధినేత జగన్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ఈ సమావేశాలను బాయ్‌కట్ చేస్తున్నట్టు ప్రకటించారు. రోజాపై సస్పెన్షన్ వేటు వేయడం అన్యాయమని ఆయన ఆక్రోషించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments