జగన్‌ది జాలి గుండె.. కోడికత్తి దాడి ఓ యాక్సిడెంటల్: శ్రీనివాస్

Webdunia
శనివారం, 25 మే 2019 (10:53 IST)
విశాఖపట్టణం విమానాశ్రయంలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై కోడికత్తితో చేసిన దాడి ఓ యాక్సిడెంటల్ అని కోడికత్తి దాడి కేసులో ప్రధాన నిందితుడైన శ్రీనివాస్ వెల్లడించాడు. కేసులో అతనికి బెయిల్ లభించడంతో రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యాడు. 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాను ప్రాణాలతో ఉన్నానంటే అది జగన్ మోహన్ రెడ్డి కారణమన్నారు. ముఖ్యంగా, జగన్‌పై దాడి చేయాలన్న ఉద్దేశ్యం తనకు ఏమాత్రం లేదని చెప్పాడు. 
 
తాను జగన్‌కు వీరాభిమాని అని.. ఆయనకు ఓ లేఖ ఇద్దామని వెళ్ళగా, కత్తి తగిలి ఆయన భుజానికి గాయమైందన్నాడు. నిజంగా చెప్పాలంటే ఇది ఓ యాక్సిడెంటల్ అని శ్రీనివాస్ వెల్లడించాడు. పైగా, జగన్‌ది జాలి గుండె అని, దాడి సమయంలో తనను కొట్టకుండా అడ్డుకున్నాడని శ్రీనివాస్ చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర డియోల్ ఇకలేరు

వంద కోట్ల మార్కులో వరుసగా మూడు చిత్రాలు.. హీరో ప్రదీప్ రంగనాథన్ అదుర్స్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments