Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌న‌సేన ఉపాధ్య‌క్షుడిగా కిర‌ణ్ కుమార్ రెడ్డి... 23న చేరిక‌?

హైద‌రాబాద్ : ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న జ‌నసేన‌ను విస్త‌రిస్తున్నారు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఒక్క‌డుగా మిగిలిన ప‌వ‌న్... ఇపుడు పార్టీని క్ర‌మేపీ విస్త‌రించే ప‌నిలో ప‌డ్డారు. పార్టీకి ప్ర‌చార కార్య‌ద‌ర్శి, ఇత‌ర సిబ్బందిని స‌మ‌కూర్చిన ప‌వ‌న్.. ఇపుడు పార్టీ ఉపా

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (13:41 IST)
హైద‌రాబాద్ : ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న జ‌నసేన‌ను విస్త‌రిస్తున్నారు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఒక్క‌డుగా మిగిలిన ప‌వ‌న్... ఇపుడు పార్టీని క్ర‌మేపీ విస్త‌రించే ప‌నిలో ప‌డ్డారు. పార్టీకి ప్ర‌చార కార్య‌ద‌ర్శి, ఇత‌ర సిబ్బందిని స‌మ‌కూర్చిన ప‌వ‌న్.. ఇపుడు పార్టీ ఉపాధ్య‌క్ష ప‌ద‌విని మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డికి క‌ట్ట‌బెడుతున్న‌ట్లు స‌మాచారం. 
 
తాను జ‌న‌సేన‌కు వెళుతున్న‌ట్లు కిర‌ణ్ త‌న స‌న్నిహితుల‌తో ఎప్పుడో చెప్పారు. అయితే దీనికి ముహూర్తం ఈ నెల 23న పెట్టారు. మాజీ సీఎం జనసేన పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు అయినట్టు సమాచారం. జనసేన పార్టీ ఉపాధ్యక్ష పదవిని ఈ చేరిక స‌భ‌లో ప్ర‌క‌టిస్తార‌ని భావిస్తున్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం త‌న అనుచరులతో ఓ సభ ఏర్పాటు చేస్తార‌ట‌. త‌ను జ‌న‌సేన‌లో చేరడం మాత్రం పవన్ కళ్యాణ్ ఇంటి వద్దే అని నిర్ణయించిన‌ట్లు స‌మాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

ఫ్యామిలీ విందులో పవన్ కళ్యాణ్ పాట పాడిన విజయ్ దేవరకొండ

హ్రుతిక్ రోషన్ ఎంత పనిచేశాడు - నీల్ సినిమా అప్ డేట్ బ్రేక్ పడింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

తర్వాతి కథనం
Show comments