Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రకు ఉపాధి కోసం వెళ్తే.. భర్తను చంపేస్తానని వివాహితపై బంధువే అత్యాచారం చేశాడు..

మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఖమ్మంలో భర్తను చంపుతానని బెదిరింపులకు గురిచేసి.. ఓ దుర్మార్గుడు వివాహితపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (18:07 IST)
మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఖమ్మంలో భర్తను చంపుతానని బెదిరింపులకు గురిచేసి.. ఓ దుర్మార్గుడు వివాహితపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం కారేపల్లి మండలం చీమలపాడులో సంచారజాతికి చెందిన ఓ మహిళ భర్తతో కలిసి ఉపాధి కోసం 4 నెలల క్రితం మహారాష్ట్రకు వెళ్లింది. 
 
కాగా, ఏన్కూర్ మండలం రాజలింగాలకు చెందిన వీరి బంధువు నెరసుల నరేష్ అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో భర్తలేని సమయంలో సదరు మహిళ వద్దకు వచ్చి బెదిరింపులకు గురిచేసి నరేష్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తాను చేసిన అఘాయిత్యాన్ని తన స్నేహితుడితో గొప్పగా చెప్పుకున్నాడు. దీంతో అతడు కూడా బాధితురాలిని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో చేసేది లేక బాధిత మహిళ భర్తను జరిగిందంతా చెప్పింది. ఆపై భర్తతోనే కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments