Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఐతో నా భార్య ఏఎస్పీ సునీతారెడ్డికి అక్రమ సంబంధం.. భర్త సురేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని సీఐ మల్లికార్జున రెడ్డికి, అవినీతి నిరోధక శాఖ అదనపు ఎస్పీ సునీతారెడ్డికి మధ్య వున్న వివాహేతర సంబంధం పెను సంచలనమైన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో కట్టుకున్న భార్య సునీతారెడ్డిపై భర్త

Webdunia
మంగళవారం, 23 జనవరి 2018 (15:12 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సీఐ మల్లికార్జున రెడ్డికి, అవినీతి నిరోధక శాఖ అదనపు ఎస్పీ సునీతారెడ్డికి మధ్య వున్న వివాహేతర సంబంధం పెను సంచలనమైన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో కట్టుకున్న భార్య సునీతారెడ్డిపై భర్త సురేందర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
 
2016 నుంచే తన భార్యతో మల్లికార్జున్ రెడ్డికి సంబంధముందన్నారు.  పెద్దల సమక్షంలో అప్పుడు రాజీకి వచ్చామని... ఆ తర్వాత తన భార్య తనను మళ్లీ మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో ఆమెను క్షమించి వదిలేయడమే తాను చేసిన నేరమని బోరున విలపిస్తున్నారు. 
 
వారిద్దరిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. మల్లికార్జున్ రెడ్డి చేతిలో మరో యువతి మోసపోకుండా ఉండాలనే తాను ఇద్దరిపై నిఘా పెట్టి, రెడ్ హ్యాండెడ్‌గా సునీత కుటుంబ సభ్యులతో కలసి పట్టుకోవడం జరిగిందని చెప్పుకొచ్చారు. 
 
కాగా, అదనపు ఎస్పీ సునీతారెడ్డికి కల్వకుర్తి ఇన్‌స్పెక్టర్‌ మల్లికార్జున్‌ రెడ్డికి ఐదేళ్లుగా పరిచయం ఉంది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఏఎస్పీ సునీతారెడ్డి భర్త సురేందర్‌ రెడ్డి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. సునీతారెడ్డి మాత్రం ఇందూ ఫార్చ్యూన్‌ ఫీల్డ్స్‌ అపార్ట్‌మెంట్‌ 13వ ఫ్లోర్‌ నివసిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments