Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డికి కేంద్ర సాహిత్య పురస్కారం!

Webdunia
శుక్రవారం, 19 డిశెంబరు 2014 (18:23 IST)
ప్రముఖ రచయిత, విమర్శకుడు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డికి ఈ యేడాదికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 'మన నవలలు - మన కథానికలు' అనే పుస్తకానికి గానూ ఆయనకు ఉత్తమ విమర్శకుడిగా అవార్డు లభించింది. 
 
కాగా, కడప జిల్లాకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి అభ్యుదయ సాహిత్య రచయితగా ప్రసిద్ధి చెందారు. ఆయన కలం నుంచి రాయలసీమ సాహిత్యోద్యమాల చరిత్ర, దళిత కథలు, ఆధునికాంధ్ర కవిత్వం జాలువారాయి. ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించడంపై తెలుగు రచయితలు హర్షం వ్యక్తం చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ఈ అవార్డును తనకు ప్రకటించడంతో తనకు మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఇకపై మరింతగా రాయలసీమ సాహిత్యంపై దృష్టిసారించనున్నట్టు ఆయన ప్రకటించారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments