Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ సెన్సేషనల్ : తెలంగాణకు వాస్తు కన్సల్టెంట్.. రేసులో సుద్దాల!?

Webdunia
గురువారం, 2 అక్టోబరు 2014 (11:43 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి అధికారికంగా ఓ వాస్తు కన్సల్టెంట్‌ను నియమించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఈ పదవి కోసం ప్రముఖ వాస్తు నిపుణుడు సుద్దాల సుధాకర్ తేజ పేరును ప్రభుత్వం పరిశీలిస్తోంది. కేసీఆర్ సూచనల మేరకు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ ఆయన పేరును ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి ఫైల్ పంపింది.
 
ఈ ఫైల్ ప్రస్తుతం ఆర్థికశాఖ దగ్గర ఉంది. సుధాకర్ తేజను వాస్తు కన్సల్ టెంట్‌గా నియమిస్తే ఆయనకు ఎలాంటి హోదా ఇవ్వాలనే విషయమై అధికారులు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. కేసీఆర్‌కు వాస్తు, జ్యోతిష్యాలపై బాగా నమ్మకం ఉంది.
 
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రతీ సందర్భంలో ఆయన వాస్తు, జ్యోతిష్య నిపుణులను సంప్రదిస్తున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments