Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రైతులకు కేసీఆర్ శుభవార్త: రూ.లక్ష మాఫీ!

Webdunia
సోమవారం, 22 సెప్టెంబరు 2014 (18:27 IST)
తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. రైతు రుణమాఫీ అమలు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. లక్ష రూపాయల రైతు రుణాలను మాఫీ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
 
రుణమాఫీపై మంత్రి వర్గ ఉపసంఘం నివేదికను ఆమోదించిన సీఎం 17 వేల కోట్ల రూపాయల రుణమాఫీకి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. 
 
తొలి విడతగా 4,250 కోట్ల రూపాయల విడుదలకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర రైతులకు ఊరట కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు.
 
రైతు రుణాలను బ్యాంకులు రెన్యూవల్ చేస్తాయని, పంట బీమా సౌకర్యం కోల్పోకుండా తొందరగా నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. రుణమాఫీపై మంగళవారం మంత్రి వర్గ ఉపసంఘం బ్యాంకర్లతో భేటీ కానుంది.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments