Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన పవన్‌పై టి.సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు.. కోర్టు ఆదేశాలు..

Webdunia
బుధవారం, 30 జులై 2014 (18:02 IST)
ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనసేన చీఫ్, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసు గురించి అనంతపురం కోర్టు స్పందించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి 15 రోజుల్లోగా విచారణ పూర్తి చేయాలనీ, దానికి సంబంధించిన పూర్తి నివేదికను అందించాలని అనంతపురం కోర్టు ఆదేశించింది.
 
కాగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు బుధవారం తమ తుది నివేదికను సమర్పించవలసి ఉంది. అయితే, తమకు మరికొంత సమయం కావాలని పోలీసులు కోర్టును కోరారు. దీంతో కేసు నమోదు చేసిన న్యాయవాది మురళీ కృష్ణ వాదనను కోర్టు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి కేసీఆర్ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదయింది.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments