Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో పోలీసుల అదుపులో ఏడుగురు భర్తల భార్య

పలువురు పురుషులను మోసం చేసి వివాహం చేసుకున్న కిలాడీలేడని కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే ఈ రాష్ట్రానికి చెందిన యాస్మిన్ భాను (38) అనే మహిళ పలువురుని మోసం చేసి వివాహం చేసుకుంది.

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2016 (17:16 IST)
పలువురు పురుషులను మోసం చేసి వివాహం చేసుకున్న కిలాడీలేడని కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే ఈ రాష్ట్రానికి చెందిన యాస్మిన్ భాను (38) అనే మహిళ పలువురుని మోసం చేసి వివాహం చేసుకుంది. 
 
ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె మూడో భర్త ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి రాగా, దేశవ్యాప్తంగా మీడియాలో కవరేజ్‌ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. పోలీసుల అరెస్టు తర్వాత, ఆమెను విచారించగా, తాను తొమ్మిదేళ్ల క్రితం ఇమ్రాన్ అనే వ్యక్తిని మాత్రమే వివాహం చేసుకున్నానని, మరెవరినీ పెళ్లి చేసుకోలేదని చెప్పినట్టు సమాచారం.
 
కాగా, ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత ఇమ్రాన్‌ను బెదిరించి రూ.10 లక్షలతో ఉడాయించిన యాస్మిన్, ఆపై డబ్బున్నవారిని లక్ష్యంగా చేసుకుని వారిని పెళ్లి పేరుతో మోసం చేసి, కొంత కాలం కాపురం చేశాక, వారిని బెదిరించి డబ్బుతో పారిపోయేదని కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments