Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెజవాడ దుర్గమ్మ గుడిలో బ్లూఫిల్మ్ వీక్షించిన సీఐ సస్పెన్షన్!

Webdunia
గురువారం, 2 అక్టోబరు 2014 (11:40 IST)
విజయవాడ ఇంద్రకీలాద్రి మీద శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఘోర అపచారం చోటు చేసుకుంది. ఈ ఉత్సవాలకు తగిన భద్రత కల్పించాల్సిన ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్.. బందోబస్తు చర్యలు పక్కనబెట్టి.. తన మొబైల్ ఫోనులో అశ్లీల చిత్రాలను వీక్షిస్తూ భక్తులకు చిక్కిపోయాడు. దీంతో అతన్ని సస్పెండ్ చేస్తూ కృష్ణా జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. 
 
మూలా నక్షత్రం రోజున దుర్గమ్మవారి భక్తుల కోలాహలం మధ్య గుడివాడ సీసీఎస్ సీఐ ప్రసాద్ సెల్ ఫోన్‌లో నగ్న చిత్రాలు చూస్తూ పట్టుబడ్డాడు. సీఐ ప్రసాద్ విధి నిర్వహణను పక్కన పెట్టి ఓ మూలన తాపీగా కూర్చుని తన సెల్ ఫోన్‌లో నగ్న చిత్రాలను చూస్తుండగా అక్కడే ఉన్న మీడియా కెమెరాలు ఈ దృశ్యాన్ని చిత్రీకరించాయి. 
 
సీఐ చేసిన ఈ ఘనకార్యం బయటకి పొక్కడంతో అధికారులు ఆ సీఐని అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశం మీద కృష్ణా జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారం మీద వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని విజయవాడ శాంతిభద్రతల డీసీపీని ఆయన ఆదేశించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?