Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోరు అదుపులో పెట్టుకోకుంటే జగన్‌నే ప్రజలు చెప్పుతో కొడతారు : కామినేని

Webdunia
శనివారం, 4 జూన్ 2016 (13:03 IST)
వైకాపా అధినేత జగన్మోహన్‌ రెడ్డి ఇప్పటికైనా నోరు అదుపులోకి పెట్టుకోకుంటే ప్రజలే ఆయనను చెప్పులతో కొట్టే పరిస్థితి వస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు. 
 
శనివారం తిరుపతి రైల్వేస్టేషన్‌లోతిరుచానూరు క్రాసింగ్‌ స్టేషన్‌ శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసలు జగన్‌కు ఏం తెలుసని ప్రశ్నించారు. ఏపీని అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక జగన్‌ పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. 
 
ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రులలో మెరుగైన వైద్యం అందుతోందని, 85 శాతంకుపైగా ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా, ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments