Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛీ..ఛీ ఇదేం ఆసుపత్రి... ఎపి వైద్యశాఖా మంత్రి ఆగ్రహం

Webdunia
బుధవారం, 30 జులై 2014 (18:55 IST)
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకాశం జిల్లా ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రి వసతులపై మండిపడ్డారు. దుర్వాసనలు వెదజల్లుతున్న ఆసుపత్రి ఆవరణ పరిసరాలను చూసి మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సదుపాయాలు ఎలా వున్నా కనీసం మనుష్యులు సంచరించేదిలా లేదన్నారు. 
 
రాష్ట్రంలోని జిల్లా ప్రధాన కేంద్రాలలో వసతులు మెరుగుపర్చుకునేందుకు సమయం ఇస్తున్నప్పటికీ ఒంగోలులోని రిమ్స్‌కు మాత్రం ఆ వెసులుబాటు లేదని, యుద్ధప్రాతిపదికన వసతులు మెరుగుపడేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వైద్యశాఖ మంత్రి శ్రీనివాస్ తెలిపారు. 
 
ప్రకాశం జిల్లా ఒంగోలులోని మాతాశిశు వైద్యశాలతో పాటు రిమ్స్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఛీ..ఛీ ఇదేం ఆసుపత్రి అంటూ అధికారుల మీద మండిపడ్డారు.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments