Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవర్ స్టార్ అభిమాని వినోద్ రాయల్ ఇంటికి జూనియర్ ఎన్టీఆర్... ఒంటరిగా వచ్చి పరామర్శించి...

తిరుపతిలో ఒక్కసారిగా జూనియర్‌ ఎన్‌టిఆర్‌ ప్రత్యక్షమయ్యాడు. అది కూడా తన అభిమానుల చేతిలో దారుణంగా హత్యకు గురైన వినోద్‌ రాయల్‌ ఇంటి ముందే. అతి రహస్యంగా ఎవరికీ చెప్పకుండా జూనియర్‌ ఎన్‌టిఆర్‌ విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని నేరుగా కారులో వినోద్

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2016 (12:15 IST)
తిరుపతిలో ఒక్కసారిగా జూనియర్‌ ఎన్‌టిఆర్‌ ప్రత్యక్షమయ్యాడు. అది కూడా తన అభిమానుల చేతిలో దారుణంగా హత్యకు గురైన వినోద్‌ రాయల్‌ ఇంటి ముందే. అతి రహస్యంగా ఎవరికీ చెప్పకుండా జూనియర్‌ ఎన్‌టిఆర్‌ విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని నేరుగా కారులో వినోద్‌ రాయల్‌ ఇంటికి వచ్చాడు. వినోద్‌ తల్లిదండ్రులు వేదవతి, వెంకటేష్‌లకు ధైర్యం చెప్పాడు. మీకు నేను ఉన్నానంటూ ధైర్యం చెప్పాడు. అభిమానులను ఇప్పటికే హెచ్చరించానని, ఇద్దరి మధ్య ఘర్షణ ఒక ప్రాణాన్ని బలిగొనడం దారుణమని జూనియర్‌ ఎన్‌టిఆర్‌ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
 
జనతా గ్యారేజ్‌ సినిమా ఈరోజు విడుదలవుతున్న నేపథ్యంలో పవన్‌ అభిమానులు తిరుపతిలో ఏదైనా ఆందోళనా కార్యక్రమాలు చేస్తారన్న ఆలోచనతో ముందుగానే జూనియర్‌ ఎన్‌టిఆర్‌ తిరుపతికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే జూనియర్‌ ఎన్‌టిఆర్‌ తమ ఇంటికి వచ్చిన విషయాన్ని వినోద్‌ తల్లిదండ్రులు కూడా మీడియాకు చెప్పడం లేదు. కానీ ఎన్టీఆర్ మాత్రం వచ్చివెళ్లినట్లు మీడియా వారికి సమాచారం అందింది. ఆయనను కెమేరాలో బంధించాలనుకునేసరికే తిరిగి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments