Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీళ్లివ్వలేని దద్దమ్మ ఉమా.. నువ్వూ మాట్లాడేవాడివే అనేసిన జోగి రమేష్

వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ పోరాడుతుంటే మంత్రులు ఇష్టం వ

Webdunia
ఆదివారం, 29 జనవరి 2017 (04:09 IST)
వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ పోరాడుతుంటే మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 
 
'టీడీపీ నేతలు ప్రత్యేక హోదా కోసం పోరాడటం లేదు.. మాట్లాడటం లేదు. పోరాడుతున్న వైఎస్ జగన్పై తిట్టే కార్యక్రమం పెట్టుకున్నారు. ప్రజలు దీన్ని క్షమించరు. వైఎస్ జగన్ చేసిన తప్పేమిటి ప్రత్యేక హోదా కోసం పోరాడటం తప్పా చంద్రబాబు కేబినెట్‌ శాడిస్ట్‌లతో నిండిపోయింది. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్‌ అమ్ముడుపోయారు' అని జోగి రమేష్‌ విమర్శించారు.  
 
దేవినేని ఉమకు దమ్ముంటే వైఎస్ జగన్, చంద్రబాబు మానసిక పరిస్థితిపై ఆస్పత్రిలో పరీక్షలు చేయిద్దామని సవాల్‌ విసిరారు. దేవినేని ఉమా కాదు దద్దమ్మ ఉమా అని, నియోజకవర్గానికి కూడా నీళ్లు ఇవ్వలేని చేతకాని వాడని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న మంత్రులను విశాఖ మెంటల్ ఆస్పత్రికి పంపించేందుకు రెడీగా ఉన్నామని జోగి రమేష్‌ అన్నారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంకా మనదేశంలో పాక్‌కు మద్దతిచ్చేవాళ్లున్నారా? శుద్దీకరణ జరగాల్సిందే: లావణ్య కొణిదెల

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments