Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే నెలలో జిందాల్ ప్లాంట్ ప్రారంభం: మంత్రి బొత్స

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (07:54 IST)
జిందాల్ ప్లాంట్ 2016లో ప్రారంభించి పద్దెనిమిది నెలలో పూర్తి చేయాలన్నారని.. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్లాంట్ ప్రారంభ దశకు వచ్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

వచ్చె నెలలో ప్లాంట్ ప్రారంభిస్తామని చెప్పారు. పదిహేను మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్నారు. ప్రభుత్వమే యూనిట్ రూ.6.18 కొనుగోలు చేస్తామని చెప్పారు.

పొల్యూషన్ సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నామని... చుట్టు పక్కల ప్రాంతాల వారికి ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. చుట్టు పక్కల గ్రామాల్లోని చెత్తను ఈ ప్లాంట్‌కి తరలించే ప్రయత్నం చేస్తామని తెలిపారు.

ఈ ప్లాంట్‌కి నీటి సమస్య ఉందని..ఆ సమస్యను పరిష్కరిస్తామన్నారు. కార్పోరేషన్ పరిధిలో యుజిడి వర్క్స్ పూర్తి చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అక్కినేని ఫ్యామిలీలో వరుస వివాహ వేడుకలు... ముమ్మరంగా ఏర్పాట్లు!!

దివ్యప్రభ న్యూడ్ వీడియో... సోషల్ మీడియాలో వైరల్... పాపులారిటీ కోసమేనా (Video)

తుదిదశలో 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' షూటింగ్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments