Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్‌ను చంపించింది జగనే... పిచ్చోడిలా జగన్ మోహన్ రెడ్డి... జేసీ సంచలన వ్యాఖ్యలు

జేసీ సోదరులు మాట్లాడే మాటలు సంచలనాత్మకంగా వుంటాయన్న సంగతి తెలిసిందే. తాజాగా జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డిని చంపించింది జగన్ మో

Webdunia
శనివారం, 4 మార్చి 2017 (14:15 IST)
జేసీ సోదరులు మాట్లాడే మాటలు సంచలనాత్మకంగా వుంటాయన్న సంగతి తెలిసిందే. తాజాగా జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డిని చంపించింది జగన్ మోహన్ రెడ్డేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు జేసీ. ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ ఈ దారుణానికి తెగబడ్డారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం వ్యవహారంలో సీఎం చంద్రబాబు తమను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను సీఎం ఎలా కాపాడుతున్నాడో జగన్ మోహన్ రెడ్డి నిరూపించాలంటూ ప్రశ్నాస్త్రం సంధించారు.
 
జగన్ మోహన్ రెడ్డి ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారనీ, కానీ ఆయన జీవితాంతం ఆ పదవిని చేపట్టలేరని జోస్యం చెప్పారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందనీ, తనే ముఖ్యమంత్రిని అవుతానంటూ జగన్ మోహన్ రెడ్డి రోడ్లపై పిచ్చోడిలా తిరుగుతున్నాడంటూ ఎద్దేవా చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ ఎన్.టి.ఆర్. పేరును వద్దన్న బాలక్రిష్ట

బాలకృష్ణ డాకు మహారాజ్ అసలు నిరాశ పరచదు : సూర్యదేవర నాగవంశీ

ఓటీటీకి నచ్చితేనే సెట్ కు వెళతాను : నిర్మాత నాగవంశీ

#AjithKumar తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కోలీవుడ్ హీరో అజిత్ (Video)

డ్రింకర్ సాయి తో ఇండస్ట్రీలో నాకో స్థానం కల్పించారు - హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

తర్వాతి కథనం
Show comments