Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్... నీ ముఖానికి ఏం విలువుంది? నీ చెల్లి బ్రాహ్మణుడిని...

Webdunia
శనివారం, 29 డిశెంబరు 2018 (15:12 IST)
తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు సంధించారు. జగన్ మోహన్ రెడ్డికి రెడ్డి కుల పిచ్చి వున్నదంటూ ధర్మపోరాట దీక్షలో చేసిన జేసీ, మరోసారి జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. జగన్... రెడ్డి, రెడ్డి అంటూ వున్నారు. రెడ్ల ఓట్ల శాతం ఎంత? ఐనా సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, జనార్దన్‌రెడ్డి, చెన్నారెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రులు కాలేదా? రెడ్ల ఓట్లతో అయ్యారా? 
 
ప్రజల ఆదరణ ఉంటే ముఖ్యమంత్రి అవుతారంతే... అసలు నీ సత్తా ఏంటి? నీ ముఖానికి ఏం విలువ ఉంది? రెడ్లయినంత మాత్రాన ఏమయినా కొమ్ములు వుంటాయా...? నీ చెల్లెలు ఏ కులస్థుడిని పెళ్లి చేసుకుంది? బ్రాహ్మణుడిని చేసుకోలేదా అంటూ ప్రశ్నించారు. సమాజంలో అంతా ఒక్కటే అనే భావనతో నీ చెల్లి అలా పెళ్లి చేసుకుందని చెప్పుకొచ్చారు. 
 
పవన్ కల్యాణ్, జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ కులం కార్డుతో గెలవాలనుకుంటున్నారనీ, ఆ ఇద్దరూ వచ్చే ఎన్నికల్లో సంకనాకి పోతారంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. తుఫానులతో ఏపీ అతలాకుతలం అయినప్పుడు రాని ప్రధానమంత్రి ఇప్పుడు వచ్చి ఏం ఉద్ధరిద్దామనో అర్థంకావడం లేదంటూ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments