Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం ఆయనే... ఛస్... జగన్ కులపిచ్చి వదిలించుకోవాలి, : 'పొలిటికల్ రెబల్ స్టార్' జేసీ

తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డిని పొలిటికల్ రెబల్ స్టార్ అని పిలుచుకుంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన ఏ మాట మాట్లాడినా లోపల ఒకటి బయట ఇంకోటి పెట్టుకుని మాట్లాడారు. సూటిగా సుత్తి లేకుండా మాట

Webdunia
సోమవారం, 2 జనవరి 2017 (17:01 IST)
తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డిని పొలిటికల్ రెబల్ స్టార్ అని పిలుచుకుంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన ఏ మాట మాట్లాడినా లోపల ఒకటి బయట ఇంకోటి పెట్టుకుని మాట్లాడరు. సూటిగా సుత్తి లేకుండా మాట్లాడి కొట్టాల్సిన వారిని తన మాటలతో కొట్టేస్తారు. ఆ తర్వాత వాళ్లు ఎలా ఫీలవుతున్నారన్నది ఆయనకు అనవసరం. ఐతే మనసులో ఏదీ దాచిపెట్టుకోరు. కల్మషం లేకుండా చక్కగా చెప్పేస్తుంటారు. తాజాగా మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. 
 
అవేంటయా అంటే, 2019లో మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని చంద్రబాబు నాయుడే అధిష్టించాలన్నది. ఆయననే ప్రజలు రెండోసారి కూడా ముఖ్యమంత్రి చేస్తారని చెప్పుకొచ్చారు. అంతేనా అంటే ఇంకావుంది... వైకాపా చీఫ్ జగన్ మోహన్ రెడ్డికి కుల పిచ్చి ఉన్నదనీ, ఆ కులపిచ్చిని ఆయన వదులుకుని రాజకీయాలు చేయాలన్నారు. జగన్ మోహన్ రెడ్డికి కుల పిచ్చి వుండటం వల్లనే తాను తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments