Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతలో ఏపీ రాజధాని ఏర్పాటు కాదు: ఎంపీ జేసీ

Webdunia
శనివారం, 26 జులై 2014 (16:39 IST)
అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పాటు కాదని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా పర్యాటక రంగ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి రూ.11 కోట్ల నిధులు మంజూరైనట్లు జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆశీస్సులతో ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందన్న దివాకర్ రెడ్డి, కేంద్రం సహకారంతో అనంతపురం జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటవుతాయని చెప్పారు. కానీ రాజధాని ఏర్పాటు మాత్రం సాధ్యం కాదన్నారు.
 
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును చైనా పారిశ్రామికవేత్తలు కలిశారు. హైదరాబాదులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లో చంద్రబాబుతో సమావేశమైన చైనా బృందం ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధమని చెప్పారు. అలాగే, చైనాలోని తమ పరిశ్రమలను సందర్శించేందుకు చైనా రావాల్సిందిగా వారు ముఖ్యమంత్రికి విన్నవించారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments