Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇదేం కరువు పరిశీలన? అంచనా ఎలా వేయగలుగుతారు? జేసీ ప్రభాకర్ రెడ్డి

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2015 (12:16 IST)
కరువు పరిశీలన అంటే ఇలాగేనా... ఇలా వచ్చి అలా వెళ్లితే తెలిసేదేమిటి? అరగంటైనా కూర్చుని మాట్లాడితే విషయం తెలుస్తుంది. అలా కాకుండా ఇలా వాహనాల్లో వచ్చి, అలా ఐదు నిమిషాలు నిలబడి చూసి వెళ్లినంత మాత్రనా కరువు పరిశీలన అయిపోతుందా..? అని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన అనంతపురం జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. 
 
కేంద్ర వ్యవసాయశాఖ జాయింట్ సెక్రటరీ పి.షకీల్‌అహ్మద్ నేతృత్వంలో డీఏసీ జేడీ నరేంద్రకుమార్, మానిటరింగ్ అండ్ అప్రైసర్ డెరైక్టరేట్ డెరైక్టర్ పంకజ్‌త్యాగి, ఫుడ్‌కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఏపీ రీజియన్ డీజీఎం గోవర్థన్‌రావులతో కూడిన బృందం బుధవారం అనంతపురంలో పర్యటించిన విషయం తెలిసిందే
 
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం రావివెంకటాంపల్లిలో కేవలం 5 నిమిషాలే పర్యటించడంపై గురువారం ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కరవు అంచనా వేసేది ఇలాగేనా? అంటూ ప్రశ్నించారు. ఇలాగైతే ఏం అంచనా వేయగలుగుతారని ఆవేదన వ్యక్తం చేశారు.  కరవు బృందం పర్యటనతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు.
 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments