Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏలూరు ఇల్లు ఇదే... చూద్దాం రండి...

ఏలూరు: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఇంతవ‌ర‌కు హైద‌రాబాద్ జూబ్లిహిల్స్‌లో ఇల్లు ఉంది. కానీ, ఇపుడు ఆయ‌న కేరాఫ్ అడ్ర‌స్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ఏలూరుకు మార‌బోతోంది. జ‌న‌సేన అధినేత‌గా ఆయ‌న రాజ‌కీయ అరంగేట్రం చేసిన నేప‌థ్యంలో... వ‌చ్చే ఎన్నిక‌ల‌ నాటికి ప‌వ

Webdunia
బుధవారం, 2 నవంబరు 2016 (17:23 IST)
ఏలూరు: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఇంతవ‌ర‌కు హైద‌రాబాద్ జూబ్లిహిల్స్‌లో ఇల్లు ఉంది. కానీ, ఇపుడు ఆయ‌న కేరాఫ్ అడ్ర‌స్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ఏలూరుకు మార‌బోతోంది. జ‌న‌సేన అధినేత‌గా ఆయ‌న రాజ‌కీయ అరంగేట్రం చేసిన నేప‌థ్యంలో... వ‌చ్చే ఎన్నిక‌ల‌ నాటికి ప‌వ‌న్ పెద్ద రాజ‌కీయ శ‌క్తిగా ఎద‌గ‌బోతున్నారు. దీనికోసం ఆయ‌న రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 
 
గ‌త ఎన్నిక‌ల్లో కేంద్రంలో మోదీకి, రాష్ట్రంలో చంద్ర‌బాబుకు స‌పోర్ట్ చేసిన ప‌వ‌న్... ఈసారి జ‌నసేన ప్ర‌తినిధుల‌ను ఎన్నిక‌ల్లో పోటీకి దింపుతార‌ని ప‌క్కాగా స‌మాచారం ఉంది. అందుక‌నే ఆయ‌న త‌న ఓట‌ర్ ఐడి కార్డును జూబ్లిహిల్స్ నుంచి ఏలూరుకు మార్చేస్తున్నారు. ఏలూరులో ఆయ‌న నివాసం ఇదే. 
 
ఇక్క‌డ ఆయ‌న ఒక సొంత ఇంటిని అప్ప‌టిక‌ప్పుడు కోనేందుకు అగ్రిమెంట్ చేసుకున్నార‌ని తెలుస్తోంది. అయితే, దీనిని పార్టీ కార్యాల‌యంగా కూడా వినియోగిస్తారా? లేక త‌ను ఉండే ఇల్లుగానే వినియోగిస్తారా అనేది మాత్రం స్ప‌ష్టం కాలేదు. ప్ర‌స్తుతానికి ఓట‌ర్ ఐడి కోసం మాత్రం ఈ ఇంటినే చూపించనున్నారని తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్యామిలీ విందులో పవన్ కళ్యాణ్ పాట పాడిన విజయ్ దేవరకొండ

హ్రుతిక్ రోషన్ ఎంత పనిచేశాడు - నీల్ సినిమా అప్ డేట్ బ్రేక్ పడింది

Nayanthara: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రంలో నయనతార ఫిక్స్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments