Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనతో కటీఫ్ చెప్పిన ఏకైక ఎమ్మెల్యే రాపాక?

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (13:23 IST)
గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు. రాజోలు అసెంబ్లీ స్థానం నుంచి ఈయన గెలుపొందారు. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినప్పటికీ.. రాపాక మాత్రం వైకాపా ఫ్యాను గాలి స్పీడును తట్టుకుని నిలబడ్డారు. ఆ తర్వాత ఆయన జనసేనతో అంటీఅంటనట్టుగా ఉంటూ వచ్చారు. అదేసమయంలో అధికార వైకాపాకు దగ్గరవుతూ వచ్చారు. 
 
అసెంబ్లీ సమావేశాల్లోను ప్రతిపక్ష సభ్యుడి హోదాలో అధికార పార్టీని పొగుడుతూ ప్రసంగాలు చేశారు. దీంతో పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ కూడా పలుసార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాపాక ఏ పార్టీలో ఉన్నారో ఆయనే చెప్పాలని కూడా వ్యాఖ్యానించారు. తాజాగా శుక్రవారం రాజ్యసభ ఎన్నికల్లో ఏకంగా వైసీపీకి ఓటేయడంతో జనసేనతో కటీఫ్‌ అని తేలిపోయింది. వైకాపాకు ఓటు వేయడం ద్వారా ఆయన తాను వైకాపా వైపు ఉన్నట్టు స్పష్టం చేసినట్టయింది. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments