Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంగారెడ్డిలో జనసేన సభ.. ఫైర్ అవుతున్న తెరాస... చర్చనీయాంశంగా పవన్ స్టేట్మెంట్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం చేసిన ప్రకటన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తామని, యువతకు 60 శాతం సీట్లు కేటాయిస్తామంటూ ప్రకటించారు.

Webdunia
బుధవారం, 15 మార్చి 2017 (15:39 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం చేసిన ప్రకటన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తామని, యువతకు 60 శాతం సీట్లు కేటాయిస్తామంటూ ప్రకటించారు. అంతేకాకుండా, తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఇపుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
 
ఇటీవ‌ల ఆ ప్రాంత మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ప‌లుసార్లు పవన్ కళ్యాణ్‌ను కలిసి వివిధ అంశాలపై చర్చించారు. అంతేగాక‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ తాను నిర్వ‌హించిన ప‌లు స‌భ‌ల్లో జగ్గారెడ్డి పేరును కూడా ప‌లుసార్లు ప్రస్తావించారు.
 
ఇక తాను ఏపీలో అనంత‌పురం నుంచి పోటీకి దిగుతాన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆ రాష్ట్రంలో ఆ ప్రాంతంనుంచే త‌న రాజ‌కీయ బ‌లాన్ని పెంచుకోవాల‌ని యోచిస్తున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి మద్దతుతో తెలంగాణ‌లోని సంగారెడ్డి జిల్లా కేంద్రంగా ప‌వ‌న్ తెలంగాణ‌లోనూ పార్టీ బ‌లాన్ని పెంచుకోనున్నార‌ని టాక్‌. 
 
ఇటీవ‌ల ఆ ప్రాంతంలో జ‌రిగిన ప‌వ‌న్ క‌ల్యాణ్ షూటింగ్ సంద‌ర్భంగా అక్క‌డి ప్ర‌జ‌లు భారీ ఎత్తున వ‌చ్చి ప‌వ‌న్‌ను చూసేందుకు పోటీ ప‌డ్డారు. ఆ జిల్లా కేంద్రంగానే తెలంగాణ‌లో ప‌వ‌న్ త‌మ పార్టీని బ‌ల‌ప‌ర్చుకుంటార‌ని భావిస్తున్నారు. అయితే, పవన్ ప్రకటనపై అధికార తెరాస నేతలు మండిపడుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments