Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీ ప్రధాని అయితే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదాపైనే..

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2022 (15:38 IST)
తమ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే, ఆయన చేసే తొలి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఫైలుపైనే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రకటించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా (ఎస్సీఎస్) కల్పిస్తామని ఆయన ప్రకటించారు. 
 
మంగళవారం కర్నూలులో పార్టీ సభ్యులతో మాట్లాడిన మాజీ మంత్రి.. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాటకు అనుగుణంగా ప్రజల మద్దతుతో కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఏపీ ప్రత్యేక హోదా విషయంలో పచ్చజెండా ఊపుతుందన్నారు.
 
తెలంగాణ రాష్ట్ర సమితి భారత్ రాష్ట్ర సమితి కాబోదని, వీఆర్ఎస్ అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా సాగుతోందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments