గుంటూరు జిల్లాలో పర్యటించనున్న వైఎస్ జగన్.. ఎందుకంటే?

సెల్వి
మంగళవారం, 22 అక్టోబరు 2024 (10:42 IST)
వైకాపా అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. అత్యాచార, అఘాయిత్యాల బారిన పడిన ఇద్దరు యువతుల కుటుంబాలను ఓదార్చేందుకు జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 23న గుంటూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. 
 
టీడీపీ కార్యకర్త, రౌడీ షీటర్ దాడితో కోమాలోకి వెళ్లిన తెనాలికి చెందిన యువతి కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించనున్నారు. బద్వేల్‌లో హత్యకు గురైన మహిళ కుటుంబాన్ని కూడా జగన్ పరామర్శంచనున్నారు. ఈ పర్యటనల అనంతరం ఆయన పులివెందులకు చేరుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments