Webdunia - Bharat's app for daily news and videos

Install App

98శాతం బిల్లు పెంచేశాడు.. పేదవాడి నడ్డివిరిచిన జగన్: చంద్రబాబు ఫైర్ (video)

సెల్వి
మంగళవారం, 9 జులై 2024 (16:40 IST)
Chandra babu
ఏపీలో 2024కి 98శాతం కరెంటు బిల్లు రేటు పెరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పేదవాడిని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పీక్కుతిన్నారని.. 2019తో పోల్చుకుంటే 98 శాతం కరెంట్ బిల్లు రేటు పెరిగిందని చంద్రబాబు అన్నారు. ఒకటి కాదు రెండు కాదు.. తొమ్మిది సార్లు కరెంటు బిల్లును జగన్ పెంచారని గుర్తు చేశారు. 
 
ఒక యూనిట్‌కు ఒక రూపాయి వేశారు. ఆ డబ్బులు ఎవరికి పోవాలి.. గవర్నమెంట్ పే చేయాల్సిన మొత్తం పే చేయలేదు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి అందులో గవర్నమెంట్ సంపాదించుకుంది. 50 యూనిట్లు వాడే వారికి 98 శాతం, 100 యూనిట్లు వాడే వారికి 86శాతం, 200 యూనిట్లు వాడే వారికి 78 శాతం, 300 యూనిట్లు వాడే వారికి 29 శాతం మేర పెంచారు. 
 
ఎప్పుడూ మాట్లాడుతుండే వారు పెత్తం దార్లు పెత్తం దార్లు అంటూ.. ఈ పెత్తందారుడు చేసిన పనికి పేదవాడు చితికిపోయే పరిస్థితి వచ్చింది. కరెంట్ బిల్లుల పేరిట జగన్ పేదవాడి నడ్డి విరిచిన పరిస్థితి తెచ్చాడు. అన్నింటికంటే ముఖ్యంగా 50 యూనిట్లు వాడిన వారిపై 98 శాతం పెంచాడు. దీంతో పేదవాడిపై 100 శాతం భారం మోపాడని చంద్రబాబు జగన్‌పై ఫైర్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా పాత్ర మీనాక్షికి మానస శర్మ ఒక సజీవ ఉదాహరణ: నటి రితికా సింగ్ వ్యాఖ్య

వీరాంజనేయులు విహారయాత్ర కెరియర్ కి టర్నింగ్ పాయింట్.: నరేష్

హరి హర వీరమల్లు షూటింగ్ కు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్

త్రివిక్రమ్‌ను ఇప్పటికైనా ప్రశ్నించండి ప్లీజ్.. పూనమ్ కౌర్

సత్య దేవ్, డాలీ ధనంజయ నటించిన జీబ్రా చిత్రం క్యారెక్టర్ రివీలింగ్ మోషన్-పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

తర్వాతి కథనం
Show comments