Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌కు కాలు ఎందుకు బెణికిందో వెల్లడించిన నారా లోకేశ్!

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (07:22 IST)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్టుండి కాలు బెణకడానికిగల కారణాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపాకు తేరుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఓటమి నుంచి జగన్మోహన్ రెడ్డి తేరుకోలేక పోతున్నారని ఆయన ఆరోపించారు. పైగా, వైకాపా ఓటమిని కొంతమంది వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు హైదరాబాద్ నగరంలోని ఒక ఫార్మ్ హౌస్‌లో సెలెబ్రేట్ చేసుకున్నారట అది తెలుసుకుని హాల్‌లో ఉన్న టేబుల్‌ని తన్నితే కాలు నొప్పి పెరిగిందని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. 
 
తాను చేపట్టిన 61వ రోజున పూర్తి చేసుకుని చేరుకుంది. ఈ సందర్భంగా ఉరవకొండ నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర జరిగింది. ఇందులోభాగంగా కూడేరు బహిరంగ సభలో నారా లోకేశ్ మాట్లాడుతూ, "తాడేపల్లి ప్యాలెస్ సైకో పని అయిపోయింది. సైనిల్ పాలన రాబోతుంది. యువగళం పాదయాత్ర వైకాపాకు అంతిమ యాత్ర. యూత్‌ పవర్ ఏంటో జగన్‌కి చూపించాం. 
 
30 రోజుల పాదయాత్ర పూర్తి అయ్యేసరికి ఫ్యాన్ మాడి మసైపోవడం ఖాయం. సడన్‌గా కాలి నొప్పి రావడానికి కారణం ఏంటో తెలుసా అంటూ ప్రశ్నించారు. పార్టీ ఓటమిని కొంతమంది వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక సంబరంగా జరుపుకున్నారని, అది తెలుసుకున్న సైకో జగన్ రెడ్డి తన హాలులోని టేబుల్‌ని గట్టిగా తన్నడంతో ఆయనకు కాలు నొప్పి ఎక్కువైందని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో గుడ్ డే, బ్యాడ్ డే రెండూ ఒకే రోజు జరిగాయనేది శివంగి గ్రిప్పింప్

Nani: నాని ప్రెజెంట్ కోర్టు - స్టేట్ vs ఎ నోబడీ గ్లింప్స్ రిలీజ్

Tarun Bhaskar : సంతాన ప్రాప్తిరస్తు నుంచి తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ పోస్టర్

Kannappa: ఆశక్తిగా మంచు కన్నప్ప రెండో టీజర్ విడుదల

ఆది సాయికుమార్‌ డివోష‌న‌ల్ సస్పెన్స్‌ థ్రిల్ల‌ర్ షణ్ముఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments