Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ దీపావళి కానుక, రూ. 143 కోట్ల “కాపునేస్తం” నిధులు విడుదల

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (17:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కొరకు సీఎం జగన్ పలు సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను చేపట్టి వాటిని అంచెలంచెలుగా నెరవేరుస్తూ ప్రజాభిమానాన్ని చూరగొంటున్న విషయం తెలిసిందే. ఈ దిశగా కాపుల ప్రజా సంక్షేమం కోసం మరో పథకాన్ని రూపొందించారు. కాపుల కోసం ప్రత్యేకంగా కాపునేస్తం అనే పథకాన్ని ఏర్పరిచారు.
 
ఇందులో లబ్దిదారుల కోసం రూ. 142.87 కోట్లను విడుదల చేశారు. లబ్దిదారుల కొత్త జాబితా ప్రకారం అర్హులకు ఈ సాయాన్ని అందించనున్నారు. కొత్త జాబితా ప్రకారం 95,245 మందికి పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లబోయిన వేణు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి కాపు నేస్తం నిధులను అందిస్తామని తెలిపారు.
 
కాపులకు జగన్ ఇస్తున్న దీపావళి కానుక ఇది అని అన్నారు. బాధల్లో ఉన్న వారిని చూసి చలించే మనస్సు జగన్ గారిదని తెలిపారు. తమ పాద యాత్రలో ఎంతోమంది సమస్యలను విన్న జగన్ వాటికన్నింటికి పరిష్కారం చూపుతున్నారని తెలిపారు. అదేవిధంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే తత్వం జగన్ గారిదని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments