Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరీక్ష పెయిల్ అయ్యిందని.. విద్యార్థిని ఆత్మహత్య

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (09:09 IST)
పరీక్ష తప్పిందని ఓ విద్యార్థి మనస్తాపానికి గురయ్యింది. తన ప్రాణాల మీదికే తెచ్చుకుంది. క్షణికావేశంలో  నిలువెల్లా తన నిండుప్రాణాన్ని తీసేసుకుంది. ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నెల్లూరు జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట రాజగోపాలపురానికి చెందిన పి. ఇందుమతి (17) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంది. మూడు రోజుల కిందట విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఓ సబ్జెక్టులో తప్పింది.  అప్పటి నుంచే దిగులుగా కనిపిస్తోంది. తన తీవ్ర ఆవేదనతో ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
దీంతో తీవ్ర ఆవేదన చెందిన ఇందుమతి.. ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఉరి వేసుకుంది. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూసే సరికి ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. ఎస్ ఆంజనేయరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments