ఆంధ్రప్రదేశ్‌కు కర్ణాటక కేడర్‌ ఐఏఎస్‌

Webdunia
బుధవారం, 17 జులై 2019 (08:35 IST)
కర్ణాటక కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి రోహిణి సింధూరిని డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 
2009 బ్యాచ్‌కు చెందిన రోహిణి ఖమ్మం జిల్లా రుద్రాక్షపల్లికి చెందినవారు. విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోనే సాగింది. నెల్లూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త సుధీర్‌రెడ్డిని వివాహం చేసుకున్న రోహిణి.. ప్రస్తుతం కర్ణాటకలోని హసన్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. 
 
ముక్కుసూటిగా వెళ్తారనే పేరున్న ఆమె.. తన సర్వీసులో అనేక సార్లు బదిలీ అయ్యారు. ఒకసారి ఎన్నికల కమిషన్‌, మరోసారి హైకోర్టు ఆదేశాల మేరకు ఆమె బదిలీలకు బ్రేక్‌ పడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

Devi Sri Prasad: ఈసారైనా దేవీశ్రీ ప్రసాద్ హీరోగా క్లిక్ అవుతాడా, కీర్తి సురేష్ జంటగా చేస్తుందా...

Rahul: హాస్టల్లో ఉండే రోజుల్లో ది గర్ల్ ఫ్రెండ్ ఐడియా వచ్చింది: రాహుల్ రవీంద్రన్

ఉపాసన సీమంతంలో అల్లు అర్జున్ ఎక్కడ? ఎందుకు పక్కనబెట్టారు?

దేవ్ పారు నుంచి కాలభైరవ పాడిన నా ప్రాణమంత సాంగ్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments