Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్త నన్ను ప్రాణాలతో వుంచుతాడనే ఆశ లేదు... తెదేపా యూత్ లీడర్ భార్య ఆవేదన

ఓ గ్రామ సర్పంచ్ తీవ్రమైన తన వేదనను ఫేస్ బుక్ వేదికగా పంచుకుని తన గోడును వెళ్లబోసుకుంది. తన భర్త ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ పేర్కొంది. ఫేస్‌బుక్‌లో ఆమె ఇలా రాసింది. " నా పేరు హరిణి కుమారి, తేలప్రోలు తెదేపా గ్రామ సర్పంచ్‌ని. నా భర్త ఐన కృష్ణ

Webdunia
సోమవారం, 25 జూన్ 2018 (17:15 IST)
ఓ గ్రామ సర్పంచ్ తీవ్రమైన తన వేదనను ఫేస్ బుక్ వేదికగా పంచుకుని తన గోడును వెళ్లబోసుకుంది. తన భర్త ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ పేర్కొంది. ఫేస్‌బుక్‌లో ఆమె ఇలా రాసింది. " నా పేరు హరిణి కుమారి, తేలప్రోలు తెదేపా గ్రామ సర్పంచ్‌ని. నా భర్త ఐన కృష్ణా జిల్లా టిడీపి యూత్ లీడర్ భీమవరపు యతేంద్ర రామకృష్ణ గత కొంతకాలంగా నన్ను శారీరకంగా బాధపెడుతున్నాడు. దీనికి సంబంధించి గత ఏడాదిలో నేను గన్నవరం పోలీసు స్టేషన్లో కంప్లైంట్ చేశాను. నాకు ఎక్కడ ఎటువంటి న్యాయం జరగలేదు. 
 
ఆ స్టేషన్ సీఐ మీద యతేంద్ర రామకృష్ణ వత్తిడి తీసుకువచ్చి నా చేత కేసు వాపసు తీసుకునేలా చేశారు. నాకు యెక్కడ న్యాయం జరగంలేదు కాబట్టి నేను మీ అందరికి తెలియాలని నా బాధను ఇలా చెప్పుకుంటున్నాను. ఇంక నా భర్త నన్ను ప్రాణాలతో ఉంచుతాడనే ఆశ నాకు లేదు. కనీసం నా పిల్లల ప్రాణాలైనా కాపాడండి. ఇలాంటి పరిస్థితి మరొక ఆడపడుచుకి రాకుండా చూడండి.'' అని ఆవేదన వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments