Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను జిల్లా డిప్యూటీ క‌లెక్ట‌ర్‌ని... నెల్లూరులో న‌కిలీని అరెస్టు చేసిన పోలీసులు

Webdunia
గురువారం, 2 జులై 2015 (09:25 IST)
చేస్తున్న ఉద్యోగం అతనికి తృప్తినివ్వ‌లేదు... తన‌ను తాను డిప్యూటీ క‌లెక్ట‌ర్‌గా చూసుకోవాల‌నుకున్నాడు. ఇక అంతే జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ళి అంద‌రిని హ‌డ‌లెత్తించాడు. చివ‌ర‌కు పోలీసుల‌కు చిక్కాడు. వివ‌రాలిలా ఉన్నాయి. 
 
అతడి పేరు ప్రసాద్. శ్రీ పొట్టిరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులోని కలెక్టరేట్ కార్యాలయంలో చిరుద్యోగం వెలగబెడుతున్నాడు. అయితే చిరుద్యోగంతో అతడు సంతృప్తి చెందనట్టుంది. డిప్యూటీ కలెక్టర్ పేరిట జిల్లా పర్యటనకు బయలుదేరాడు. పలు ప్రభుత్వ కార్యాలయాలు, సర్కారీ వైద్యాలయాల్లో తనిఖీలు చేశాడు. 
 
అక్కడి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించాడు. అయితే అతడిపై అనుమానం వచ్చిన కొందరు అతడి నకిలీ రూపాన్ని నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగప్రవేశం చేసిన జిల్లాలోని జలదంకి పోలీసులు సదరు నకిలీ డిప్యూటీ కలెక్టర్ కు అరదండాలేశారు.

బుజ్జి తోపాటుఫ్యూచరిస్టిక్ వెహికల్స్ కు 25 మందికిపైగా పనిచేసిన ఇంజనీర్లు

కల్కి 2898 AD గ్రాండ్ గాలా.. బుజ్జి పాత్రకు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్

డీ-హైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరిన షారూఖ్ ఖాన్..

Rave Party: నేనో ఆడపిల్లను, బర్త్ డే పార్టీ అంటే వెళ్లా, నాకేం తెలియదు: నటి ఆషీరాయ్

హారర్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ గా అదా శర్మ C.D సెన్సార్ పూర్తి

లింబ్ సాల్వేజ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

మ్యాంగో జ్యూస్ తాగితే ఇవన్నీ మీ సొంతం

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

Show comments