Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెండ్ పిలిచాడనీ బస్టాండ్‌కు వెళితే మరో ఇద్దరితో కలిసి గ్యాంగ్ రేప్ చేయించాడు

ఓ స్నేహితుడి చేతిలో మరో మహిళ మోసపోయింది. ఫ్రెండ్ పిలిచాడనీ బస్టాండ్‌కు వెళితే మరో ఇద్దరితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. నిత్యం రద్దీగా ఉండే కర్నూలు బస్టాండులో ఈ గ్యాంగ్ రేప్ జరిగింది. తాజా

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2016 (08:22 IST)
ఓ స్నేహితుడి చేతిలో మరో మహిళ మోసపోయింది. ఫ్రెండ్ పిలిచాడనీ బస్టాండ్‌కు వెళితే మరో ఇద్దరితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. నిత్యం రద్దీగా ఉండే కర్నూలు బస్టాండులో ఈ గ్యాంగ్ రేప్ జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
15 ఏళ్ల క్రితం భర్తతో కలిసి వైజాగ్‌ నుంచి వలస వచ్చిన ఓ మహిళ (33), హైదరాబాద్ ఇందిరానగర్‌లో స్థిరపడింది. తన స్నేహితురాలిని కలుసుకునేందుకు తరచూ కర్నూలుకు వెళుతూ వచ్చేది. ఈ క్రమంలో అనిల్‌ అనే వ్యక్తితో పరిచయమేర్పడింది. 
 
ఈ పరిస్థితుల్లో రెండు రోజుల క్రితం అనిల్‌ పిలుపు మేరకు రాత్రి 10 గంటల సమయంలో కర్నూలు బస్టాండ్‌కు వెళ్లింది. అనిల్‌తో పాటు ఆటో డ్రైవర్‌, మరో గుర్తు తెలియని వ్యక్తి ఆమెను ఆటోలో కర్నూలుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారం చేయడమే కాకుండా, ఆమె మెడలోని మంగళసూత్రాన్ని సైతం లాక్కెళ్లి పారపోయారు. ఆ తర్వాత బాధిత మహిళ కర్నూలు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం