Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్ నివాసానికి దగ్గర్లోనే దారుణం... గుప్తనిధుల కోసం ఇల్లాలినే చంపారు

గుప్త నిధులు దక్కుతాయనే మూఢనమ్మకం ఓ నిండుప్రాణాన్ని బలితీసుకుంది. కట్టుకున్నభర్త, కన్నకొడుకే ఈ దారుణానికి ఒడిగట్టారు. హైదరాబాద్ నగర నడిబొడ్డులో.. రాష్ట్ర గవర్నర్ నివాసమైన రాజ్‌భవన్‌కు పక్కనే ఈ దారుణం

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2016 (10:07 IST)
గుప్త నిధులు దక్కుతాయనే మూఢనమ్మకం ఓ నిండుప్రాణాన్ని బలితీసుకుంది. కట్టుకున్నభర్త, కన్నకొడుకే ఈ దారుణానికి ఒడిగట్టారు. హైదరాబాద్ నగర నడిబొడ్డులో.. రాష్ట్ర గవర్నర్ నివాసమైన రాజ్‌భవన్‌కు పక్కనే ఈ దారుణం జరిగింది. 
 
రాజ్‌భవన్ ఎదురుగా ఉన్న ఎంఎస్‌మక్తాలో గురువారం అర్థరాత్రి అఫ్జల్ బేగం అనే మహిళను ఆమె భర్త, కొడుకు కలిసి గొంతుకోసి చంపారు. గుప్త నిధుల కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. నిందితులు పరారీలో ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పంజాగుట్ట పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments