Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓయో టౌన్ విల్లా హోటల్‌లో వ్యభిచారం....

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (09:20 IST)
హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేటలో ఉన్న ఓయో టౌన్ విల్లా హోటల్‌లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతూ వచ్చిన వ్యభిచారాన్ని పోలీసులు రట్టుచేశారు. ఈ కేసులో పలువురు విటులను అరెస్టు చేసి అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. 
 
ఎస్‌ఆర్ నగర్ పోలీసుల కథనం ప్రకారం.. ధరమ్‌కరణ్ రోడ్డులోని ఓయో టౌన్ విల్లా హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి ఆకస్మిక దాడి నిర్వహించారు.
 
ఈ సోదాల్లో వ్యభిచారం చేస్తున్న వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరు యువతులు, హోటల్ మేనేజర్ ప్రేమ్‌తోపాటు రాజమండ్రికి చెందిన నిర్వాహకుడు నాని అలియాస్ జోగేశ్వర్‌లను అదుపులోకి తీసుకున్నారు. మరో నిర్వాహకుడు అరవన్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments