Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతి స్నానం చేస్తుంటే తొంగిచూస్తూ చేతికి పని చెప్పిన వ్యక్తి అరెస్టు

హైదరాబాద్‌లో ఓ కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ యువతి బాత్రూమ్‌లో స్నానం చేస్తుంటే తొంగిచూస్తూ చేతికి పని చెప్పిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ వివరాలను పరిశీలిస్తే... హైదరాబాద్ నగ

Webdunia
ఆదివారం, 28 మే 2017 (09:33 IST)
హైదరాబాద్‌లో ఓ కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ యువతి బాత్రూమ్‌లో స్నానం చేస్తుంటే తొంగిచూస్తూ చేతికి పని చెప్పిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ వివరాలను పరిశీలిస్తే... హైదరాబాద్ నగరానికి చెందిన రాజు నిత్యం గంజాయి తీసుకుంటూ, ఆ మత్తులో వెకిలి చేష్టలకు పాల్పడుతూ వచ్చేవాడు. 
 
తాజాగా ఆయన నివసించే ప్రాంతానికి చెందిన 23 యేళ్ళ యువతి వెంట పడుతూ వేధిస్తూ వచ్చాడు. అంతటితో ఆగని ఆ కామాంధుడు... ఆమె ఆమె స్నానం చేస్తుండగా బాత్రూమ్‌లోకి తొంగిచూసి... స్వయంతృప్తి పొందేందుకు ప్రయత్నించాడు. దీన్ని చూసిన బాధిత యువతి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన పోలీసులు రాజుపై 354, 453, 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments