Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో సంబంధం పెట్టుకున్నాడనీ బండరాయితో మోది...

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (11:29 IST)
కట్టుకున్న భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆ భర్త నిగ్రహించులోక పోయాడు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని పట్టుకుని బండరాయితో మోది హత్య చేశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లా రేకులబి తాండలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ తాండాకు చెందిన బానోతు రాము (28) నగరానికి వలస వచ్చి మణికొండలో నివసిస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన రమేష్‌ - శాంతి అనే దంపతులు కూడా నివశిస్తున్నారు. ఈ క్రమంలో శాంతితో రాముకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఈ క్రమంలో గత మంగళవారం రాత్రి తన భార్యతో రాము అత్యంత సన్నిహితంగా ఉండటాన్ని రమేష్ గమనించి తట్టుకోలేక పోయాడు. వెంటనే తీవ్ర ఆగ్రహానిగురై కత్తితో రామును పొడిచి, ఆ తర్వాత బండరాయితో కొట్టి చంపేశాడు. ఈ వెంటనే రమేష్‌ రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులు రాము మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రమేష్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments