Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిరీషపై అత్యాచారం జరిగిందా? : డీసీపీ ఏమంటున్నారు?

హైదరాబాద్ బ్యూటీషియన్‌ శిరీషపై అత్యాచారం జరిగిందో లేదో తేల్చుతామని హైదరాబాద్ నగర డీసీపీ వెంకటేశ్వర రావు స్పష్టం చేశారు. ఈ కేసులో పోలీసులపై లేనిపోని విమర్శలు చేయవద్దని ఆయన హెచ్చరించారు.

Webdunia
మంగళవారం, 27 జూన్ 2017 (11:50 IST)
హైదరాబాద్ బ్యూటీషియన్‌ శిరీషపై అత్యాచారం జరిగిందో లేదో తేల్చుతామని హైదరాబాద్ నగర డీసీపీ వెంకటేశ్వర రావు స్పష్టం చేశారు. ఈ కేసులో పోలీసులపై లేనిపోని విమర్శలు చేయవద్దని ఆయన హెచ్చరించారు. 
 
ఈ ఆత్మహత్య కేసు వివాదాస్పదంగా మారిన విషయం తెల్సిందే. ఈ కేసులో శిరీష బంధువులు లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. దీంతో డీసీపీ స్పందించారు. శిరీష అనుమానాస్పద మృతి విషయంలో విచారణను వేగవంతం చేశామన్నారు. నిందితులు రాజీవ్, శ్రవణ్‌లతో పాటు పలువురిని ప్రశ్నించామని తెలిపారు. 
 
ఈ కేసులో అనవసర విమర్శలు చేయవద్దని హెచ్చరించారు. శిరీష బంధువులకు ఏమైనా అనుమానాలు ఉంటే హైదరాబాద్‌కు రావాలని, వారి అనుమానాలన్నీ నివృత్తి చేస్తామని తెలిపారు. శిరీష పంపిన వాట్స్‌యాప్ లొకేషన్ కుకునూరుపల్లి పీఎస్ క్వార్టర్స్ దేనని మరోసారి స్పష్టం చేసిన ఆయన, ఆమెపై అత్యాచారం జరిగిందా? లేదా? అన్న విషయం ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తరువాతనే తెలుస్తుందన్నారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments