Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లితో ముద్దూముచ్చట్లు.. కుమార్తెతో శారీరకసంబంధం.. జైలుపాలైన కామాంధుడు?

హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి.. భర్త చనిపోయిన మహిళను లోబరుచుకుని ముద్దూముచ్చట్లూ కొనసాగిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆమె కుమార్తెపై కన్నేసిన ఆ కామాంధుడు.. ఆమెను కూడా తన వశం చేసుకుని.. లైంగికవాంఛ తీర్చుకుంట

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2017 (10:12 IST)
హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి.. భర్త చనిపోయిన మహిళను లోబరుచుకుని ముద్దూముచ్చట్లూ కొనసాగిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆమె కుమార్తెపై కన్నేసిన ఆ కామాంధుడు.. ఆమెను కూడా తన వశం చేసుకుని.. లైంగికవాంఛ తీర్చుకుంటూ వచ్చాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బీహార్‌కు చెందిన రామవతార్ అనే వ్యక్తి జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి తిరుమలగిరిలో నివశిస్తున్నాడు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళపై మనసుపడ్డాడు. ఈమె కూడా భర్త చనిపోవడంతో మగతోడుకోసం పరితపిస్తూ వచ్చింది. ఈ క్రమంలో రామావతార్ ఆ మహిళతో శారీరక సంబంధం పెట్టుకోవడమేకాకుండా, ఏకంగా సహజీవనం చేస్తూ వచ్చాడు. 
 
అయితే, ఆ యువతికి జ్వరం రావడంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి ఆరు నెలల గర్భవతి అని తేల్చారు. దీంతో దీంతో నివ్వెరపోయిన ఆమె కూతురిని నిలదీయగా.. రామావతార్ నిర్వాకాన్ని వెల్లడించింది. అతడు మద్యం సేవించి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పింది. దీంతో రామావతార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. యువతిపై తను అత్యచారం చేసినట్టుగా రామావతార్ అంగీకరించడంతో అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి సినిమాలో సోహైల్ ఖాన్ ఫస్ట్ లుక్

కేటీఆర్‌ను అరెస్టు చేస్తే ప్రభుత్వం ఆస్తుల ధ్వంసానికి కుట్ర : కాంగ్రెస్ (Video)

అల్లరి నరేశ్ కు బచ్చల మల్లి హిట్టా? ఫట్టా? బచ్చలమల్లి రివ్యూ

ముఫాసా ది లైన్ కింగ్ ఎలా వుందంటే... ముఫాసా రివ్యూ

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం