కోవిడ్ బాధితులకు వెల్లువెత్తుతున్న సాయం: 2 రోజుల్లో కోటి 56 లక్షల మందులు, హెల్త్ కిట్స్

Webdunia
మంగళవారం, 25 మే 2021 (19:31 IST)
కోవిడ్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న విపత్కర పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వైరస్ బాధితులకు సాయం అందిచేందుకు వివిధ సంస్థల నుంచి సానుకూల స్పందన వస్తోందని స్టేట్ కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ అర్జాశ్రీకాంత్ తెలిపారు.

ఈనెల 23, 24 తేదీల్లో బయోఫోర్, ఇండియాబుల్స్, మనతెలుగు అసోసియేషన్, డీకన్సెస్ గేట్వే హాస్పిటల్స్ సుమారు కోటి 56లక్షల విలువైన మందులు, హెల్త్ కిట్స్, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను అందజేశారని తెలిపారు. మందులు, ఇతర వస్తువులన్నీ ఆయా జిల్లాల్లో విరాళాలు ఇచ్చిన వారు సూచించిన ప్రదేశాలకు పంపడం జరిగింది.

అక్కడ సంబంధిత అధికారులు వాటిని అందుకున్నారు.  ప్రస్తుత పరిస్థితులను అధిగమించేందుకు అవసరమైన సహాయం చేసేందుకు ఇప్పటికే అనేక సంస్థలు, వ్యక్తులు ముందుకు వస్తున్నారని.. రాబోయే రోజుల్లో మరింత మంది కరోనాను ఎదుర్కొనడంలో ముందుకు రావాలని డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments